కనువిందు చేయనున్న అత్యంత ప్రకాశవంతమైన చంద్రుడు..
ఈ రోజు హోలీ సందర్భంగా అత్యంత ప్రకాశవంతమైన నిండు చంద్రుడు ప్రజలకు కనువిందు చేస్తాడు.
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు హోలీ సందర్భంగా అత్యంత ప్రకాశవంతమైన నిండు చంద్రుడు ప్రజలకు కనువిందు చేస్తాడు. శీతాకాలపు చివరి పౌర్ణమిని 'వార్మ్ మూన్' అంటారు. భారతీయులు మంగళవారం సాయంత్రం అద్భుతమైన వార్మ్ మూన్‌ను చూడవచ్చు. ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు చంద్రుడు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే రెండు ప్రకాశవంతమైన గ్రహాలు వీనస్, బృహస్పతి సాయంత్రం 7:04 PMకు తూర్పుకి ముగుస్తుంది. కాబట్టి పశ్చిమ ఆకాశంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ నిండు చంద్రుడు ఏర్పడతాడట.
ఇవి కూడా చదవండి : హోలీ రోజు కీలక పరిణామం..12 ఏళ్ల తర్వాత నేడు ఏం జరగబోతుందంటే?