తిథిని బట్టి స్త్రీలలో శృంగార కోరికలు.. ఏ తిథిన కామం ఎలా విచ్చుకుంటుందంటే..?
భూమిపై పుట్టిన ప్రతి జీవికి ముఖ్యంగా మానవుల శృంగార జీవితంపై చంద్రుని ప్రభావం ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్ : భూమిపై పుట్టిన ప్రతి జీవికి ముఖ్యంగా మానవుల శృంగార జీవితంపై చంద్రుని ప్రభావం ఉంటుంది. పౌర్ణమి రోజు మానసిక స్థిమితం లేనివారికి పిచ్చి మరింత ప్రకోపిస్తుందని, మనం వ్యవహారికంలో అనుకోవడంలో కొంతైనా నిజం ఉందని నేటి మానసిక శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. అలాగే చంద్ర కళలు మానవుల మనోభావాలను ప్రభావితం చేస్తుంటాయి.
మానవ శరీరం ఒక మనోహరమైన వీణ లాంటిది. నైపుణ్యం గల విద్వా౦సుడు వీణను మీటినప్పుడు ఎన్నెన్నో స్వరాలు పలికిస్తారు. అలాగే శృంగార సరసులైన స్త్రీ, పురుషులు మానవ శరీరంలో ఆయా ప్రదేశాలలో సున్నితంగా తాకినప్పుడు ఆ శరీరం కూడా వీణ లాగే అంతులేని ఆనంద స్పందనలు రగిలించి శృంగార రసాలను చిందింపజేస్తుంది.
ఇక కామశాస్త్రం దృష్టి నుంచి చూస్తే చంద్ర కళలు స్త్రీ మనోభావాలను కొద్దిగా ప్రభావితం చేస్తాయి. చంద్రకళలను అనుసరించి స్త్రీ దేహంలో ఒక్కొక్క భాగాన్ని పురుషుడు ప్రేరేపిస్తే.. స్త్రీలో కామోద్దీపనం కలుగుతుందని కొక్కోకుడు, వాత్స్యాయనుడు వంటివారు ఏనాడో చెప్పారు. కొక్కోకుడు ఈ విషయంలో ఏమని చెప్పాడంటే... "పురుషులలో, స్త్రీలలో విభిన్న తిథులలో విభిన్న అంగాలలో కామదేవుడు నివాసం ఉంటాడని పేర్కొన్నారు. చంద్రకళల ప్రభావం వలన స్త్రీలలో ఈవిధమైన మార్పు కలుగుతుందని మనం భావించవచ్చు.
"ఏయే తిథులలో స్త్రీలలో ఏయే అంగాలలో కామదేవుడు నివాసం ఉంటాడో కొక్కోకుడు ఇలా వివరించాడు. శుక్లపక్షంలో విదియ నుండి పౌర్ణిమ వరకు స్త్రీలలో కుడిపాదములో బొటన వేలు నుండి శిరస్సు వరకు ఉంటాడట. స్త్రీలలోని పిక్కలు.. మోకాలు, జఘనం, వక్షోజాలు, పెదవులు, నాసిక, లలాటము, శిరోజములు ఇలా ఒక్కో స్థానంలో కామదేవుడు ఆరోహణ క్రమంలో నివాసం ఉంటాడు. కృష్ణ పక్షంలో ఇవే స్థానాలలో అవరోహణ క్రమంలో కామదేవుడు నివాసం ఉంటాడు. పురుషుడు ఆ తిథులను గుర్తుంచుకుని, ఆ ప్రదేశాలలో స్త్రీని ప్రేరేపిస్తే ఆమెకు ఎక్కువ సుఖం ప్రాప్తిస్తుందని కొక్కోకుడు వివరించాడు.
Also Read: సెక్స్, ఎక్స్ గురించి లవర్‌తో మాట్లాడితే అంతే సంగతులు.. పర్యావరణం కూడా అనుకూలించదు..
అక్క వక్షోజాలు పెద్దగా ఉన్నాయని మామయ్య టెంప్ట్ అయ్యాడు.. కానీ నన్నెందుకు..?