ప్రపంచంలోని రోబోల్లోనే అత్యంత అందగత్తె... MISS AI

మొరాకో వర్చువల్ మోడల్ Kenza Lyali తొలి Miss AI కిరీటాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1500 కంప్యూటర్ జనరేటెడ్ మోడల్స్

Update: 2024-07-14 16:45 GMT

దిశ, ఫీచర్స్ : మొరాకో వర్చువల్ మోడల్ Kenza Lyali తొలి Miss AI కిరీటాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1500 కంప్యూటర్ జనరేటెడ్ మోడల్స్ పోటీపడగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. దాదాపు రూ. 16 లక్షలు ప్రైజ్ మనీ బహుమతిగా పొందగా... ఈ మొత్తం తన క్రియేటర్ Myriam Bessa కు చెందనున్నాయి. కాగా ఈ అందాల వర్చువల్ మోడల్ పాజిటివ్ ఏఐ ఇంటిగ్రేషన్, సొసైటల్ ప్రోగ్రెస్ కోసం పని చేస్తానని తెలిపింది. మొత్తానికి ప్రపంచంలొ ఉన్న రొబోలన్నింటిలో అందగత్తెగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకుంది. కాగా వరల్డ్ ఏఐ క్రియేటర్స్ అవార్డు ఆర్గనైజ్ చేసిన ఈ పీజియంట్.. బ్యూటీ, టెక్నికల్ స్కిల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్స్ బేస్ చేసుకుని ఇవ్వబడుతుంది.



Similar News