సంచలనం: బస్టాండ్‌లో తాళి కట్టిన యువకుడు (వీడియో)

తమిళనాడులోని ఓ బస్టాండ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి సమీపంలోని కడలూరు బస్టాప్‌లో ఓ యువతికి యువకుడు తాళి కట్టి కలకలం సృష్టించాడు. తాళి కట్టడాన్ని పక్కనే ఉన్న కొందరు

Update: 2022-10-11 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని ఓ బస్టాండ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి సమీపంలోని కడలూరు బస్టాప్‌లో ఓ యువతికి యువకుడు తాళి కట్టి కలకలం సృష్టించాడు. తాళి కట్టడాన్ని పక్కనే ఉన్న కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల కోసం ఆరా తీసిన పోలీసులు, ఇద్దరూ 12వ తరగతి చదువుతున్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, విద్యార్థుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని విచారిస్తున్నారు.

Also Read:  వృద్ధాప్యం.. మనిషికా? మెదడుకా?     

Tags:    

Similar News