మెదక్‌లో చిరుత సంచారం

దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో చిరుత సంచరిస్తోంది. పలు జంతువులపై దాడి చేసింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నర్సాపూరు మండంలో చిరుత సంచరిస్తోంది. వ్యవసాయ బావుల వద్ద లేగదూడలు, ఊరకుక్కలపై దాడి చేసింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

Update: 2020-08-22 03:33 GMT

Tags:    

Similar News