రాజేంద్రనగర్లో చిరుత కలకలం
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మరోసారి చిరుతపులి కలకలం రేపుతోంది. శనివారం ఉదయం రెండు ఆవులపై చిరుత దాడి చేసింది. ఈ మేరకు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు చిరుత పులులు తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.