అనంతపురం జిల్లాలో చిరుత హల్‌చల్
అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురం గ్రామంలోకి ఆదివారం అర్ధరాత్రి చిరుత చొరబడింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి చిరుతను పట్టుకోవాలని వారు కోరుతున్నారు.