ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు, న్యాయవాదులను కించపరుస్తూ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసిన ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఈ జరిమానాను సెప్టెంబర్ 15 నాటికి డిపాజిట్ చేయాలని ఆదేశించింది. డిపాజిట్ చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్షతోపాటు 3 నెలల పాటు న్యాయవృత్తి నుంచి సస్పెన్షన్ విధిస్తామని ఆదేశాల్లో పేర్కొంది.

Update: 2020-08-31 02:54 GMT

Tags:    

Similar News