జగిత్యాలలో నాగుల పంచమి వేడుకలు

దిశ, జగిత్యాల: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిన మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. జగిత్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో పూజలు చేసిన మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ పంచమి రోజున నాగ దేవతకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షల్లో పాల్గొన్నారు.

Update: 2020-07-25 04:12 GMT

Tags:    

Similar News