దీక్షా దివస్ ఒక అపూర్వ ఘట్టం :కేటీఆర్

దిశ, వెబ్‎డెస్క్: నవంబర్ 29 ఒక అపూర్వ ఘట్టమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటికి 11ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ”దీక్షా దివస్-నవంబర్ 29.” తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజానీకానికి దీక్షా […]

Update: 2020-11-28 23:56 GMT

దిశ, వెబ్‎డెస్క్: నవంబర్ 29 ఒక అపూర్వ ఘట్టమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటికి 11ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ”దీక్షా దివస్-నవంబర్ 29.” తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలిపారు.

https://twitter.com/KTRTRS/status/1332878415553196034?s=20

Tags:    

Similar News