వ్యాక్సిన్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు: కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కరోనాతో చనిపోతే కేంద్రం పీఎం ఇన్యూరెన్స్ వర్తింపజేస్తుందన్నారు. కరోనాతో చనిపోయినా, సహజ మరణం, ప్రమాదంలో మరణించినా పీఎం బీమా యోజన వర్తిస్తుందని తెలిపారు. వ్యాక్సిన్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, సమీప వ్యాక్సిన్ సెంటర్‌లో ఆధార్ కార్డుతో వెళ్తే వ్యాక్సిన్ ఇస్తారన్నారు.