ఈ నెల 14న కేసీఆర్ బహిరంగ సభ

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు హాలియాలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 15తో ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో.. ముందురోజు ప్రచారం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ నెల 17న సాగర్ ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది.

Update: 2021-04-07 01:19 GMT

Tags:    

Similar News