బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్

దిశ, సినిమా : మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ముంబైలో ఉంటున్న బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌‌కు పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన ఆర్యన్.. తన కోసం ప్రార్థించండని ఫ్యాన్స్‌ను కోరాడు. ఇక కియారా అద్వానీ, టబుతో కలిసి ఇటీవలే ‘భూల్ భులయ్యా 2’ షూటింగ్‌లో పాల్గొన్న కార్తీక్.. త్వరగా కోలుకొని మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని […]

Update: 2021-03-22 07:31 GMT

దిశ, సినిమా : మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ముంబైలో ఉంటున్న బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌‌కు పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన ఆర్యన్.. తన కోసం ప్రార్థించండని ఫ్యాన్స్‌ను కోరాడు. ఇక కియారా అద్వానీ, టబుతో కలిసి ఇటీవలే ‘భూల్ భులయ్యా 2’ షూటింగ్‌లో పాల్గొన్న కార్తీక్.. త్వరగా కోలుకొని మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

https://twitter.com/TheAaryanKartik/status/1373930196492034048?s=20

Tags:    

Similar News