సారా, రియాపై కంగనా ఫైర్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అండ్ టీమ్ నెపోటిజంపై విమర్శలు గుప్పించడంలో బిజీ అయిపోయింది. ఏ వార్త బయటకొచ్చినా సరే.. దాన్ని తమకు ఫేవర్‌గా మలచుకోవడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ ప్రేమ గురించి హల్ చల్ చేస్తున్న న్యూస్‌పై కూడా ఈ టీమ్ స్పందించింది. News of SSR and Sara affair was all over the media, apparently they were […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అండ్ టీమ్ నెపోటిజంపై విమర్శలు గుప్పించడంలో బిజీ అయిపోయింది. ఏ వార్త బయటకొచ్చినా సరే.. దాన్ని తమకు ఫేవర్‌గా మలచుకోవడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ ప్రేమ గురించి హల్ చల్ చేస్తున్న న్యూస్‌పై కూడా ఈ టీమ్ స్పందించింది.
News of SSR and Sara affair was all over the media, apparently they were even sharing a room during their outdoor, why these fancy Nepotism kids show dreams to vulnerable outsiders and then publicly dump them?No wonder he fell for a vulture post that. https://t.co/A4er01wZ6p
— Kangana Ranaut (@KanganaTeam) August 20, 2020
‘కేదార్నాథ్’ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్, సారా ఒకే రూమ్ షేర్ చేసుకున్నారని కూడా తెలిసిందన్న కంగనా టీమ్.. ఈ స్టార్ కిడ్స్ ఔట్సైడర్స్ను ఎందుకిలా నమ్మించి ఇబ్బందులు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఫ్యాన్సీ నెపోటిజం కిడ్స్ అరచేతిలో స్వర్గం చూపించి.. బహిరంగంగా వాటిని మట్టిలో కలిపేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది కంగనా. రియా చక్రవర్తిని రాబందుతో పోలుస్తూ విమర్శించింది.