ఇలా చేసే సుశాంత్‌ను చంపేశారు : క్వీన్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. నెపోటిజంకు సపోర్ట్ చేస్తూ వస్తున్న కొన్ని సో కాల్డ్ మీడియా సంస్థలను కడిగిపారేసింది. మెంటల్‌గా, సైకలాజికల్‌గా కొంచెం కొంచెంగా తుంచేస్తూ సుశాంత్‌ను పొట్టనబెట్టుకున్నారని మండిపడింది. సుశాంత్ సింగ్‌పై పలు మీడియా కథనాలను డేట్స్‌తో సహా చదివి వినిపించింది. సుశాంత్ ట్రక్ డ్రైవర్‌లా కనిపిస్తాడని ఒకరు రాస్తే.. మరొకరు సుశాంత్ తప్పతాగి తన డైరెక్టర్‌ను కొట్టాడని.. ఇంకొకరు తోటి నటిని రేప్ చేశాడని అర్థం పర్థం లేని, అసలు రుజువే లేని ఆర్టికల్స్‌తో […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. నెపోటిజంకు సపోర్ట్ చేస్తూ వస్తున్న కొన్ని సో కాల్డ్ మీడియా సంస్థలను కడిగిపారేసింది. మెంటల్‌గా, సైకలాజికల్‌గా కొంచెం కొంచెంగా తుంచేస్తూ సుశాంత్‌ను పొట్టనబెట్టుకున్నారని మండిపడింది. సుశాంత్ సింగ్‌పై పలు మీడియా కథనాలను డేట్స్‌తో సహా చదివి వినిపించింది. సుశాంత్ ట్రక్ డ్రైవర్‌లా కనిపిస్తాడని ఒకరు రాస్తే.. మరొకరు సుశాంత్ తప్పతాగి తన డైరెక్టర్‌ను కొట్టాడని.. ఇంకొకరు తోటి నటిని రేప్ చేశాడని అర్థం పర్థం లేని, అసలు రుజువే లేని ఆర్టికల్స్‌తో తనను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని చెప్పింది. మరి ఇలాంటి వార్తలనే.. ఇక్కడుంటూ నేపోటిజంను ప్రోత్సహిస్తున్న దర్శక, నిర్మాతల పిల్లల గురించి ఎందుకు రాయలేకపోతున్నారు? అని ప్రశ్నించింది.