కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా?
దిశ, సినిమా: అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగానే ఉంటోంది. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమా పూర్తి చేసిన కాజల్.. ప్రస్తుతం టాలీవుడ్లో కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో వస్తున్న మూవీలో నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న భామ.. అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఎంత కాలం సినిమా జర్నీ కొనసాగిస్తారని ప్రశ్నించగా.. తన […]
దిశ, సినిమా: అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగానే ఉంటోంది. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమా పూర్తి చేసిన కాజల్.. ప్రస్తుతం టాలీవుడ్లో కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో వస్తున్న మూవీలో నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న భామ.. అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఎంత కాలం సినిమా జర్నీ కొనసాగిస్తారని ప్రశ్నించగా.. తన భర్త ఎప్పుడు కోరితే అప్పుడు సినిమాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. భర్త మాటకు విలువ ఇస్తానని, తనకు అనుగుణంగా మాట్లాడతానని చెబుతోంది భామ.