మిర్యాలగూడలో జర్నలిస్టు కుటుంబాల్లో కరోనా కలకలం

దిశ, మిర్యాలగూడ: పట్టణంలో కరోనా విజృంభిస్తోంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న ఓ మీడియా ప్రతినిధికి, అతని భార్య, తండ్రి, తల్లి, అన్నకు కరోనా సోకింది. రాఘవేంద్ర కాలనీలో ఉంటున్న మరో మీడియా ప్రతినిధి భార్య కుటుంబ సభ్యులకు సైతం కరోనా సోకినట్లు డాక్టర్లు తెలిపారు. వీరందరినీ హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Update: 2020-07-23 07:28 GMT

Tags:    

Similar News