ఏపీలో 445 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలు

ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్స్, స్పెషాలిటీ వైద్యుల నియామకాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

Update: 2023-03-21 15:26 GMT

దిశ, కెరీర్: ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్స్, స్పెషాలిటీ వైద్యుల నియామకాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వివిధ విభాగాల్లో పర్మినెంట్, కాంట్రాక్టు పద్ధతిలో పోస్తుల భర్తీ చేపడతారు.

మొత్తం పోస్టులు : 445

పోస్టుల వివరాలు:

సివిల్ అసిస్టెంట్ సర్జన్

స్పెషాలిటీలు:

జనరల్ మెడిసిన్

జనరల్ సర్జరీ

డెర్మటాలజీ

మైక్రో బయాలజీ

ఫోరెన్సిక్ మెడిసిన్

గైనకాలజీ

అనస్థీషియా

ఈఎన్‌టీ

పాథాలజీ

పీడియాట్రిక్స్

ఆఫ్తాల్మాలజీ

రేడియాలజీ

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా/డీఎన్‌బీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 42 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు గిరిజన ప్రాంతాల్లో రూ. 2,50,00; గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,00,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 1,30,000 ఉంటుంది.

ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, వర్క్ ఎక్స్‌పీరియన్స్, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.

రిక్రూట్‌మెంట్ తేదీలు: మార్చి 23, 25, 27/2023.

వేదిక: డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం, పాత జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట్, విజయవాడ.

వెబ్‌సైట్: http://hmfw.ap.gov.in

Tags:    

Similar News