ECILలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కాంట్రాక్టు పద్దతిలో కింది పోస్టులకు వాకింగ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు : 5 ( టెక్నికల్ ఆఫీసర్-3, జూనియర్, ఆర్టిజన్స్-2) అర్హత : టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత.. జూనియర్ ఆర్టిజన్స్ పోస్టులకు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. వయస్సు : డిసెంబర్ 31 2021 […]
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కాంట్రాక్టు పద్దతిలో కింది పోస్టులకు వాకింగ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
మొత్తం పోస్టులు : 5 ( టెక్నికల్ ఆఫీసర్-3, జూనియర్, ఆర్టిజన్స్-2)
అర్హత : టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత.. జూనియర్ ఆర్టిజన్స్ పోస్టులకు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
వయస్సు : డిసెంబర్ 31 2021 నాటికి 30 ఏళ్లు (జూనియర్ ఆర్టిజన్స్ -25 ఏళ్లు) మించరాదు.
పే స్కేల్ : రూ. 23,000 (జూనియర్ ఆర్టిజన్స్కు రూ.18,182)
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
ఇంటర్వ్యూ : ఫిబ్రవరి 9, 2021 (ఇంటర్వ్యూ మరియు రిటర్న్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు)
వెబ్‌సైట్ : www.ecil.co.in