జీవో నెంబర్ 46పై హైకోర్టులో విచారణ
దిశ, తెలంగాణ బ్యూరో: జీఓ 46ను ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన కేసును ఈనెల 25కు హైకోర్టు వాయిదా వేసింది. 11 స్కూల్స్‌పై సమగ్ర విచారణ చేపట్టిన ప్రభుత్వం ఆ రిపోర్డును కోర్టుకు అందజేసింది. 10 స్కూల్స్ జీవో 46ను ఉల్లంఘించాయని విద్యాశాఖ రిపోర్టులో పేర్కొంది. మరో స్కూల్ పై మరింత విచారణ చేయాలని అందుకు సమయం కావాలని విచారణ కమిటీ కోరింది. విచారణను వాయిదా వేయాల్సిందిగా సీబీఎస్‌ఈ స్కూల్స్ అడ్వకేట్ కోర్టును […]
దిశ, తెలంగాణ బ్యూరో: జీఓ 46ను ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన కేసును ఈనెల 25కు హైకోర్టు వాయిదా వేసింది. 11 స్కూల్స్‌పై సమగ్ర విచారణ చేపట్టిన ప్రభుత్వం ఆ రిపోర్డును కోర్టుకు అందజేసింది. 10 స్కూల్స్ జీవో 46ను ఉల్లంఘించాయని విద్యాశాఖ రిపోర్టులో పేర్కొంది. మరో స్కూల్ పై మరింత విచారణ చేయాలని అందుకు సమయం కావాలని విచారణ కమిటీ కోరింది. విచారణను వాయిదా వేయాల్సిందిగా సీబీఎస్‌ఈ స్కూల్స్ అడ్వకేట్ కోర్టును కోరారు. విచారణను ఈనెల 25కు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.