మాజీ ఎంపీ జేసీకి ఝలక్
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రతను పూర్తిగా తొలగించింది ప్రభుత్వం. గతంలోనూ గన్‌మెన్‌లను 2+2 నుంచి 1+1 కు తగ్గించిన విషయం తెలిసిందే. స్టేట్ సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల ప్రకారమే సోమవారం రాత్రి నుంచి పూర్తి భద్రతను తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు జేసీపై కక్షసాధిస్తున్నారని ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. కాగా, ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ పై కేసులు నమోదు అయిన సంగతి […]
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రతను పూర్తిగా తొలగించింది ప్రభుత్వం. గతంలోనూ గన్‌మెన్‌లను 2+2 నుంచి 1+1 కు తగ్గించిన విషయం తెలిసిందే. స్టేట్ సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల ప్రకారమే సోమవారం రాత్రి నుంచి పూర్తి భద్రతను తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు జేసీపై కక్షసాధిస్తున్నారని ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. కాగా, ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ పై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.