ఢిల్లీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనపై ఏపీవ్యాప్తంగా కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన, వామపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే.. లక్ష కోట్ల విలువ గల భూమిని కూడా లాక్కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ […]

Update: 2021-02-08 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనపై ఏపీవ్యాప్తంగా కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన, వామపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే.. లక్ష కోట్ల విలువ గల భూమిని కూడా లాక్కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర పెద్దలను కలవనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News