జనగామలో భారీ వర్షం.. తడిసిన ధాన్యం

దిశ, వరంగల్: జనగామ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి‌ పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు నేల రాలాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం దాటికి తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం సైతం నీటి పాలైంది. దీంతో బాధిత రైతులు ఆందోళనకు గురవుతున్నారు. tags: full rain, janagama dist, trees damage, electricity stop, rice in water

Update: 2020-05-04 05:20 GMT

దిశ, వరంగల్: జనగామ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి‌ పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు నేల రాలాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం దాటికి తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం సైతం నీటి పాలైంది. దీంతో బాధిత రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

tags: full rain, janagama dist, trees damage, electricity stop, rice in water

Tags:    

Similar News