నాన్నే స్పూర్తి.. నాన్నే హీరో: జగన్

దిశ ఏపీ బ్యూరో: ఫాదర్స్ డే ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డిని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. ‘‘జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ నాన్నే నాకు స్ఫూర్తి, బలం. ప్రతి తండ్రి తన పిల్లల గెలుపు కోసం కృషి చేస్తారు. అలాగే పిల్లలకు ప్రేమను, స్ఫూర్తిని పంచుతారు. నాన్నే మనకి తొలి గురువు, స్నేహితుడు, హీరో.. మన సంతోషాలన్నీ ఎక్కువగా నాన్నతోనే పంచుకుంటాం’’. అని […]

Update: 2020-06-21 03:57 GMT

దిశ ఏపీ బ్యూరో: ఫాదర్స్ డే ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డిని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. ‘‘జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ నాన్నే నాకు స్ఫూర్తి, బలం. ప్రతి తండ్రి తన పిల్లల గెలుపు కోసం కృషి చేస్తారు. అలాగే పిల్లలకు ప్రేమను, స్ఫూర్తిని పంచుతారు. నాన్నే మనకి తొలి గురువు, స్నేహితుడు, హీరో.. మన సంతోషాలన్నీ ఎక్కువగా నాన్నతోనే పంచుకుంటాం’’. అని ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News