ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయి: వాతావరణ కేంద్రం

దిశ, వెబ్ డెస్క్: రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతు పవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. కాగా, మంగళవారం హైదరాబాద్, వికారాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా రామగుండంలో 72.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Update: 2020-06-16 21:21 GMT

Tags:    

Similar News