ఈ తాజా సమాచారం.. ఎంఫాన్ తుపాను గురించి

దిశ, వెబ్ డెస్క్: అల్లకల్లోలం సృష్టిస్తోన్న ఎంఫాన్ తుపానుపై వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఎంఫాన్ తుపాను సాయంత్రం వరకు తీరం దాటే అవకాశముందని పేర్కొన్నది. ఈ సమయంలో ఈదురు గాలులు అతి వేగంగా వీస్తాయని, రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

Update: 2020-05-19 20:14 GMT

Tags:    

Similar News