టీటీడీలో టైమ్‌స్లాట్ టోకెన్ల జారీ

కరోనా వైరస్ విస్తృతంగా ప్రభలుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి భక్తులను టీటీడీ అనుమతి నిరాకకరించి, క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే పద్దతిని నిలిపివేసింది. టైమ్‌స్లాట్ విధానంతో నేరుగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. గంటకు నాలుగువేల మంది శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. టైమ్‌స్లాట్ టోకెన్ల‌కు 14 కౌంటర్లు ఏర్పాటు చేసి, టోకెన్లు జారీ చేశారు. ఈ టోకెన్లు పొందేందుకు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని టీటీడీ […]

Update: 2020-03-16 23:12 GMT

కరోనా వైరస్ విస్తృతంగా ప్రభలుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి భక్తులను టీటీడీ అనుమతి నిరాకకరించి, క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే పద్దతిని నిలిపివేసింది. టైమ్‌స్లాట్ విధానంతో నేరుగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. గంటకు నాలుగువేల మంది శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. టైమ్‌స్లాట్ టోకెన్ల‌కు 14 కౌంటర్లు ఏర్పాటు చేసి, టోకెన్లు జారీ చేశారు. ఈ టోకెన్లు పొందేందుకు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.

Tags: Issue, Time Slot, Tokens, TTD, tirupati, 14 counters

Tags:    

Similar News