సింగర్ సునీత మ్యారేజ్ అప్పుడేనా..?
దిశ, వెబ్‌డెస్క్ : ఫేమస్ సింగర్ సునీత.. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల కిందట హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామ్, సునీత నిశ్చితార్థం జరగగా.. ఈరోజు (శనివారం) గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో సెలెబ్రిటీస్, సన్నిహిత కుటుంబ సభ్యులకు ప్రీవెడ్డింగ్ పార్టీ ఇస్తున్నారు. అంతేకాదు వీరి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇరువురి కుటుంబ సభ్యులు 2021 జనవరి 9వ తేదీన […]
దిశ, వెబ్‌డెస్క్ : ఫేమస్ సింగర్ సునీత.. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల కిందట హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామ్, సునీత నిశ్చితార్థం జరగగా.. ఈరోజు (శనివారం) గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో సెలెబ్రిటీస్, సన్నిహిత కుటుంబ సభ్యులకు ప్రీవెడ్డింగ్ పార్టీ ఇస్తున్నారు. అంతేకాదు వీరి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇరువురి కుటుంబ సభ్యులు 2021 జనవరి 9వ తేదీన వీరి వివాహం జరిపేందుకు ముహూర్తం కుదిర్చారని సమాచారం.