బ‌స్తీ ద‌వాఖానాల్లో వైద్యులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: బ‌స్తీ ద‌వాఖానాల్లో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప‌ద్ధ‌తిన అర్హులైన వైద్యుల నుండి ద‌ర‌ఖాస్తులు కోరుతున్న‌ట్లు జిల్లా వైద్య‌, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ వెంక‌టి తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మొత్తం 41పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. అభ్య‌ర్థులు www.hyderabad.telangana.gov.in వెబ్‌సైట్ నుండి ద‌ర‌ఖాస్తుల‌ు డౌన్‌లోడ్ చేసుకుని కావాల్సిన సర్టిఫికెట్లను జతపరచి నవంబర్ 13 సాయంత్రం 5గంటల లోగా సికింద్రాబాద్‌లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అన్ని […]

Update: 2020-10-29 06:50 GMT

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: బ‌స్తీ ద‌వాఖానాల్లో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప‌ద్ధ‌తిన అర్హులైన వైద్యుల నుండి ద‌ర‌ఖాస్తులు కోరుతున్న‌ట్లు జిల్లా వైద్య‌, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ వెంక‌టి తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మొత్తం 41పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. అభ్య‌ర్థులు www.hyderabad.telangana.gov.in వెబ్‌సైట్ నుండి ద‌ర‌ఖాస్తుల‌ు డౌన్‌లోడ్ చేసుకుని కావాల్సిన సర్టిఫికెట్లను జతపరచి నవంబర్ 13 సాయంత్రం 5గంటల లోగా సికింద్రాబాద్‌లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అన్ని ప‌నిదినాల్లో సమర్పించాలని సూచించారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.42వేల వేతనం ఉంటుంద‌ని వివ‌రించారు.

Tags:    

Similar News