ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)2021 సంవత్సరం జూలై అడ్మీషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్, డిప్లొమా , పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రాములలో చేరడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తోందని హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం ఇంచార్జ్ సంచాలకులు డాక్టర్ కె రమేష్ గురువారం తెలిపారు. ఆయా ప్రోగ్రాములలో ప్రవేశం పొందడానికి విద్యార్థులు జూలై 15వ తేదీలోగా ఇగ్నో వెబ్ సైట్ ద్వారా ప్రవేశాలు పొందాలని సూచించారు. ఇతర […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)2021 సంవత్సరం జూలై అడ్మీషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్, డిప్లొమా , పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రాములలో చేరడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తోందని హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం ఇంచార్జ్ సంచాలకులు డాక్టర్ కె రమేష్ గురువారం తెలిపారు. ఆయా ప్రోగ్రాములలో ప్రవేశం పొందడానికి విద్యార్థులు జూలై 15వ తేదీలోగా ఇగ్నో వెబ్ సైట్ ద్వారా ప్రవేశాలు పొందాలని సూచించారు. ఇతర వివరాలకు అభ్యర్థులు www.ignou.ac.inలో గానీ, 9492451812, 040- 23117550 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.