ఇండియా ఆలస్యంగా నిద్రలేచింది : అంతర్జాతీయ మీడియా

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాపై అంతర్జాతీయ మీడియా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కరోనా వ్యాక్సిన్ కోసం ఇండియా కన్నా ముందు అనేక దేశాలు ఆర్డర్ పెట్టుకొని క్యూలో ఉన్నాయని స్పష్టం చేసింది. కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న పలు దేశాలు 2023 వరకూ ఆర్డర్లు బుక్ చేసుకున్నాయని తెలిపింది. వ్యాక్సీన్ల ఆర్డర్ విషయంలో ఇండియా ఆలస్యంగా నిద్ర లేచిందని విమర్శలు చేసింది.

Update: 2021-05-25 00:00 GMT

Tags:    

Similar News