జులై 15 వరకు అంతర్జాతీయ విమానాలు నిషేధం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే నెల 15 దాకా ఈ ఫ్లైట్స్ పై నిషేధం కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. జూలై 15, 2020 అర్థరాత్రి వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సేవలు సస్పెన్షన్‌లోనే ఉంచే నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఏ తన సర్క్యూలర్‌లో పేర్కొంది. అయితే, ఈ నిషేధం కార్గో విమానాలు, డీజీసీఏ అనుమతి పొందిన ఫ్లైట్స్‌పై ఉండదని తెలిపింది.

Update: 2020-06-26 06:45 GMT

Tags:    

Similar News