ఇందిరా పార్క్‌లో వింత ఘటన..KTR అక్కడున్నారేంటి?

దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఇందిరా పార్క్‌లో మహా ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ మహాధర్నాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ధర్నా చౌక్‌ వద్దకు వెళ్లినప్పటికీ, ఆయన స్టేజ్‌ మీదకు వెళ్ళకుండా, జనం మధ్యలో కూర్చోవడం సర్వత్రా చర్చానీయశంగా మారింది. ఈ ఘటనను చూసిన వారందరూ కేటీఆర్ ఉద్యమ కాలం […]

Update: 2021-11-18 01:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఇందిరా పార్క్‌లో మహా ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ మహాధర్నాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ధర్నా చౌక్‌ వద్దకు వెళ్లినప్పటికీ, ఆయన స్టేజ్‌ మీదకు వెళ్ళకుండా, జనం మధ్యలో కూర్చోవడం సర్వత్రా చర్చానీయశంగా మారింది. ఈ ఘటనను చూసిన వారందరూ కేటీఆర్ ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తు చేస్తున్నట్లు ఉందటున్నారు. ఇక ఈ ధర్నా కార్యక్రమం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్నది.

Tags:    

Similar News