జిల్ బైడెన్ పాలసీ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయురాలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయురాలు మాల అడిగ నియామకమయ్యారు. మాల ఇది వరకు జిల్ బైడెన్‌కు సీనియర్ అడ్వైజర్‌గా, బైడెన్-కమలా హారిస్ క్యాంపెయిన్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా సేవలందించారు. బరాక్ ఒబామా హయాంలోనూ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్‌లో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. ఇలినాయిస్‌లో నివాసముంటున్న మాల మిన్నెసొటా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ చికాగో లా స్కూల్‌ నుంచి […]

Update: 2020-11-21 11:14 GMT

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయురాలు మాల అడిగ నియామకమయ్యారు. మాల ఇది వరకు జిల్ బైడెన్‌కు సీనియర్ అడ్వైజర్‌గా, బైడెన్-కమలా హారిస్ క్యాంపెయిన్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా సేవలందించారు. బరాక్ ఒబామా హయాంలోనూ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్‌లో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. ఇలినాయిస్‌లో నివాసముంటున్న మాల మిన్నెసొటా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ చికాగో లా స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్ చేశారు.

Tags:    

Similar News