చేతులెత్తేసిన ఇంగ్లండ్.. భారత్ ఖాతాలో మరో విజయం
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. బూమ్రా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో రోరే బర్న్స్ 50, హసీబ్ హమీద్ 63, జోరూట్ 36 పరుగులు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. బూమ్రా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో రోరే బర్న్స్ 50, హసీబ్ హమీద్ 63, జోరూట్ 36 పరుగులు చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 157 పరుగుల తేడాలో గెలుపొందింది.