కివీస్ విజయలక్ష్యం 297 పరుగులు

        న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. టీమిండియా 360 డిగ్రీ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. 113 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌, శ్రేయస్ అయ్యార్ కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ పృథ్వీ షా, మనీష్ పాండే మినహా […]

Update: 2020-02-11 01:06 GMT

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. టీమిండియా 360 డిగ్రీ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. 113 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌, శ్రేయస్ అయ్యార్ కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ పృథ్వీ షా, మనీష్ పాండే మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. ఇక కివీస్ బౌలర్ హమీశ్ బెనిట్ 4 వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.

Tags:    

Similar News