మళ్లీ నింగిలోకి..

దిశ, వెబ్ డెస్క్: దేశంలో విమాన సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత విమానాలు మళ్లీ నింగిలోకి ఎగిరాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాందీ ఎయిర్ పోర్టు నుంచి తొలి విమానం నింగిలోకి ఎగిరి పుణెకు చేరుకుంది. దేశంలో విమాన సేవలను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో విమానయాన శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటోన్నది. అయితే.. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విమాన […]

Update: 2020-05-25 00:45 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో విమాన సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. రెండు నెలల తర్వాత విమానాలు మళ్లీ నింగిలోకి ఎగిరాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఇందిరాందీ ఎయిర్ పోర్టు నుంచి తొలి విమానం నింగిలోకి ఎగిరి పుణెకు చేరుకుంది. దేశంలో విమాన సేవలను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో విమానయాన శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటోన్నది. అయితే.. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాలపై ఆదివారం వరకు నిషేధం ఉన్న విషయం విధితమే.

Tags:    

Similar News