భారత్‌లో తాజాగా 4,209 మరణాలు.. కొత్త కేసులెన్నంటే..?
దిశ, వెబ్డెస్క్ : భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,59,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,31,991కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 4,209 మంది మరణించారు. అదే సమయంలో 3,57,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 2,91,331 పెరిగింది. […]
దిశ, వెబ్డెస్క్ : భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,59,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,31,991కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 4,209 మంది మరణించారు. అదే సమయంలో 3,57,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 2,91,331 పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు 2,27,12,735 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 30,27,925 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హో ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆస్పత్రులు, కొవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.