మరింత తగ్గనున్న GDP..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం GDP వృద్ధి రేటు మరింత తగ్గనున్నట్లు తెలుస్తోంది. భారత్ జీడీపీ అంచనాలను తాజాగా రేటింగ్ ఏజెన్సీ సంస్థ క్రిసిల్ (crisil rating agency) మరోసారి సవరించింది. ఈ ఫైనాన్సియల్ ఇయర్ GDP మైనస్ 5గా ఉండొచ్చని మే నెలలో అంచనా వేసిన క్రిసిల్.. ఆ అంచనాను మరోసారి సవరించి మైనస్ 9గా ఉండొచ్చని ప్రకటించింది. కరోనా ప్రభావంతోనే ఎన్నడూ లేనంతగా జీడీపీ క్షీణించిందని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వం నేరుగా నిధులు […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం GDP వృద్ధి రేటు మరింత తగ్గనున్నట్లు తెలుస్తోంది. భారత్ జీడీపీ అంచనాలను తాజాగా రేటింగ్ ఏజెన్సీ సంస్థ క్రిసిల్ (crisil rating agency) మరోసారి సవరించింది. ఈ ఫైనాన్సియల్ ఇయర్ GDP మైనస్ 5గా ఉండొచ్చని మే నెలలో అంచనా వేసిన క్రిసిల్.. ఆ అంచనాను మరోసారి సవరించి మైనస్ 9గా ఉండొచ్చని ప్రకటించింది. కరోనా ప్రభావంతోనే ఎన్నడూ లేనంతగా జీడీపీ క్షీణించిందని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వం నేరుగా నిధులు అందించకపోవడంతో ఆర్థిక వ్యవస్థలో క్షీణత తీవ్రంగా ఉంటుందని క్రిసిల్ స్పష్టంచేసింది.
Read Also…