20 లక్షలు దాటేసిన ఇండియా 

ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 6 నెలల వ్యవధిలో 10 లక్షల కరోనా కేసులు నమోదైతే… తర్వాతి మూడు వారాల్లోనే మరో పది లక్షల కేసులు నమోదవడం బాధాకరం. దేశంలో కరోనా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది. ఈ మేరకు భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల్లో 2,027,000 కు పైగా కరోనా కేసులో నిర్ధారింపబడగా… 41,585 మంది క్రోనాతో మరణించినట్లు పేర్కొంది.

Update: 2020-08-07 05:29 GMT

ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 6 నెలల వ్యవధిలో 10 లక్షల కరోనా కేసులు నమోదైతే… తర్వాతి మూడు వారాల్లోనే మరో పది లక్షల కేసులు నమోదవడం బాధాకరం. దేశంలో కరోనా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది.

ఈ మేరకు భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల్లో 2,027,000 కు పైగా కరోనా కేసులో నిర్ధారింపబడగా… 41,585 మంది క్రోనాతో మరణించినట్లు పేర్కొంది.

Tags:    

Similar News