47లక్షల మార్క్‌ను దాటిన భారత్

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. గడచిన 24 గంటల్లో దేశంలో 94,372 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. అలాగే, కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,114 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78,586 మంది ప్రాణాలు కోల్పోగా.. చికిత్స అనంతరం 37 లక్షల మంది డిశ్చార్జి కాగా, […]

Update: 2020-09-13 01:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. గడచిన 24 గంటల్లో దేశంలో 94,372 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది.

అలాగే, కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,114 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78,586 మంది ప్రాణాలు కోల్పోగా.. చికిత్స అనంతరం 37 లక్షల మంది డిశ్చార్జి కాగా, 10లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

Read Also…

నెగెటివ్ వస్తేనే ప్రవేశం : వెంకయ్యనాయుడు

Full View

Tags:    

Similar News