యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో అపశ్రుతి
దిశ, నల్లగొండ: యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణంలోని 6వ విల్లాలో బేస్‌మెంట్ స్లాబ్ కూలీ నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులకు యాదగిరిగుట్టలో ప్రాథమిక చికిత్స చేసి, అనంతరం భువనగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తరలించారు. గాయపడిన వారు శ్రీకాకుళం, మహబూబ్ నగర్ వాసులుగా గుర్తించారు.