గడ్డకట్టే చలిలో వ్యాయామం చేస్తున్న హీరో.. వీడియో వైరల్

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ ‘గణపత్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ యూరప్‌లో చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన.. అక్కడ ఎముకలు గడ్డకట్టే చలి ఉన్నా సరే తన ఫిట్‌నెస్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఈ క్రమంలోనే మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లోనూ షర్ట్ లేకుండా కేవలం షార్ట్ ధరించి జాగింగ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశాడు. ఈ చలి తన ఉక్కు బాడీపై ఏమాత్రం […]

Update: 2021-12-15 06:31 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ ‘గణపత్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ యూరప్‌లో చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన.. అక్కడ ఎముకలు గడ్డకట్టే చలి ఉన్నా సరే తన ఫిట్‌నెస్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఈ క్రమంలోనే మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లోనూ షర్ట్ లేకుండా కేవలం షార్ట్ ధరించి జాగింగ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశాడు. ఈ చలి తన ఉక్కు బాడీపై ఏమాత్రం ప్రభావం చూపదని రుజువు చేశాడు. ‘సమ్ నేచర్ క్రయోథెరపీ టూ స్టార్ట్ మై డే -1 డిగ్రీస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఇంతటి చలిలో వ్యాయామం చేయడంపై స్పందించిన రకుల్.. ‘వావ్‌! అలా ఎలా?’ అని షాక్ అయింది.

వీడియో కోసం దీన్ని క్లిక్క్ చేయండి

Tags:    

Similar News