అభివృద్ధి చెందుతున్న దేశాలకు IMF వార్నింగ్

దిశ, వెబ్‌డెస్క్ : అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జివా హెచ్చరికలు జారీచేశారు. అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు ఎక్కువ సాయం అందించాలని కోరారు. లేనియెడల ప్రపంచ అభివృద్ధిలో ‘గొప్ప విభేదం’ ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ వ్యత్యాసం వలన 50 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలు రిస్క్‌లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని ఆమె నొక్కి చెప్పారు. అంతేకాకుండా రిస్క్‌కు తగిన అర్థం చెప్పారు. […]

Update: 2021-02-06 08:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జివా హెచ్చరికలు జారీచేశారు. అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు ఎక్కువ సాయం అందించాలని కోరారు.

లేనియెడల ప్రపంచ అభివృద్ధిలో ‘గొప్ప విభేదం’ ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ వ్యత్యాసం వలన 50 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలు రిస్క్‌లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని ఆమె నొక్కి చెప్పారు. అంతేకాకుండా రిస్క్‌కు తగిన అర్థం చెప్పారు. ‘సామాజిక అశాంతి’ నెలకొంటుదని.. దానిని కోల్పోయిన ‘చివరి దశాబ్దం’ లేదా ‘చివరి తరం’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News