ఆ లక్షణాలు ఉన్నవారికి.. టీటీడీ విజ్ఞప్తి

కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు పలు సూచనలు చేసింది టీటీడీ. జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమల రావొద్దని విజ్ఞప్తి చేసింది. కరోనా లక్షలు ఉన్నా భక్తులు వస్తే వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు మాస్క్‌లు, శానిటైజర్లతో రావాలని టీటీడీ సూచించింది. tag; ttd, tirumala, corona, ap news

Update: 2020-03-08 22:57 GMT

కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు పలు సూచనలు చేసింది టీటీడీ. జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమల రావొద్దని విజ్ఞప్తి చేసింది. కరోనా లక్షలు ఉన్నా భక్తులు వస్తే వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు మాస్క్‌లు, శానిటైజర్లతో రావాలని టీటీడీ సూచించింది.

tag; ttd, tirumala, corona, ap news

Tags:    

Similar News