ఐసీఎస్ఈ 10,12వ తరగతి ఫలితాలు విడుదల

ఢిల్లీ : ఐసీఎస్‌ఈ 10వ, 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (సీఐఎస్‌సీఈ) వీటిని విడుదల చేసింది. ఐసీఎస్ఈ పదోతరగతిలో ఈ ఏడాది 99.98శాతం, ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76 శాతం ఉత్తిర్ణత నమోదైనట్టు తెలిపింది. విద్యార్థులు ఫలితాలను https://cisce.org/ లేదా https://results.cisce.org వెబ్‌సైట్‌లల్లో చెక్ చేసుకోవచ్చని సీఐఎస్‌సీఈ బోర్డు కార్యదర్శి గెర్రీ అరథోన్‌ శుక్రవారం తెలిపారు. దీంతో పాటు ఈ ఫలితాలను […]

Update: 2021-07-24 10:17 GMT

ఢిల్లీ : ఐసీఎస్‌ఈ 10వ, 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (సీఐఎస్‌సీఈ) వీటిని విడుదల చేసింది. ఐసీఎస్ఈ పదోతరగతిలో ఈ ఏడాది 99.98శాతం, ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76 శాతం ఉత్తిర్ణత నమోదైనట్టు తెలిపింది.

విద్యార్థులు ఫలితాలను https://cisce.org/ లేదా https://results.cisce.org వెబ్‌సైట్‌లల్లో చెక్ చేసుకోవచ్చని సీఐఎస్‌సీఈ బోర్డు కార్యదర్శి గెర్రీ అరథోన్‌ శుక్రవారం తెలిపారు. దీంతో పాటు ఈ ఫలితాలను ICSE (Unique ID) టైప్‌ చేసి 09248082883 నంబర్‌కు మెసేజ్ చేసి పొందవచ్చని తెలిపారు.

Tags:    

Similar News