ఆనందయ్య మందు.. ICMRపైనే అందరి కళ్లు

దిశ, వెబ్‌డెస్క్ : కొద్ది రోజులుగా ఏపీ కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు గురించి పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే, ఆనందయ్య మందులో ఎలాంటి హానికర రసాయనాలు లేవని ఆయుష్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ICMR తీసుకునే నిర్ణయం కోసం అందురూ ఎదురుచూస్తున్నారు. ఈరోజు కృష్ణపట్నంకు ICMR బృందం వెళ్లనుంది. ICMR బృందం ముందే ఆనందయ్య తన మందును తయారు చేయనున్నారు. ICMR నివేదిక ఆధారంగా ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం […]

Update: 2021-05-24 00:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కొద్ది రోజులుగా ఏపీ కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు గురించి పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే, ఆనందయ్య మందులో ఎలాంటి హానికర రసాయనాలు లేవని ఆయుష్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ICMR తీసుకునే నిర్ణయం కోసం అందురూ ఎదురుచూస్తున్నారు. ఈరోజు కృష్ణపట్నంకు ICMR బృందం వెళ్లనుంది. ICMR బృందం ముందే ఆనందయ్య తన మందును తయారు చేయనున్నారు. ICMR నివేదిక ఆధారంగా ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

 

Tags:    

Similar News