సంగారెడ్డిలో డ్రోన్‌తో హైపో‎ క్లోరైట్ స్ప్రే

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాసాలకు చుట్టుపక్కల హైపో క్లోరైట్ పిచికారి చేయించారు. కరోనా నిర్ధారణ అయిన నాటి నుంచి బాధితుల ఇండ్లతోపాటు వారి కాలనీల్లో శానిటైజింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సంగారెడ్డిలో డ్రోన్ ద్వారా హైపోక్లోరైట్ పిచికారి చేయించారు. జిల్లా కలెక్టర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. Tags: corona, Hypochloride, […]

Update: 2020-04-04 06:43 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాసాలకు చుట్టుపక్కల హైపో క్లోరైట్ పిచికారి చేయించారు. కరోనా నిర్ధారణ అయిన నాటి నుంచి బాధితుల ఇండ్లతోపాటు వారి కాలనీల్లో శానిటైజింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సంగారెడ్డిలో డ్రోన్ ద్వారా హైపోక్లోరైట్ పిచికారి చేయించారు. జిల్లా కలెక్టర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

Tags: corona, Hypochloride, drone, Sangareddy

Tags:    

Similar News