చైన్ స్నాచింగ్‌కు పాల్పడితే లైసెన్స్ రద్దే

దిశ, వెబ్‌డెస్క్: వాహనదారులు నేరాలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. మోతాదుకు మించి మద్యం సేవించి బైక్ నడిపినా, చైన్ స్నాచింగ్‌ల‌కు పాల్పడినా లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల 1700 డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసినట్లు సీపీ తెలిపారు.

Update: 2020-03-01 22:43 GMT

Tags:    

Similar News