హెల్మెట్ తప్పనిసరి : సీపీ అంజనీకుమార్
దిశ, వెబ్‌డెస్క్ :వాహనదారులు తప్పనిసరిగా శిరణాస్త్రం ధరించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. నగర వాసులు పోలీసులకు , తాము వేసే ఫైన్లకు భయపడి కాకుండా మీ రక్షణ కోసం హెల్మెట్ వాడాలని సూచించారు. వ్యక్తిగత భద్రతకు, మీ కుటుంబానికి హెల్మెట్ భరోసా ఇస్తుందని సీపీ తెలిపారు. వాహనాలతో రోడ్ల మీదకు వచ్చే వారు తప్పనిసరిగా శిరణాస్త్రం వెంటే ఉంచుకోవాలని, డ్రైవ్ చేసే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా ధరించాలని నగర […]
దిశ, వెబ్‌డెస్క్ :వాహనదారులు తప్పనిసరిగా శిరణాస్త్రం ధరించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. నగర వాసులు పోలీసులకు , తాము వేసే ఫైన్లకు భయపడి కాకుండా మీ రక్షణ కోసం హెల్మెట్ వాడాలని సూచించారు. వ్యక్తిగత భద్రతకు, మీ కుటుంబానికి హెల్మెట్ భరోసా ఇస్తుందని సీపీ తెలిపారు. వాహనాలతో రోడ్ల మీదకు వచ్చే వారు తప్పనిసరిగా శిరణాస్త్రం వెంటే ఉంచుకోవాలని, డ్రైవ్ చేసే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా ధరించాలని నగర సీపీ తెలిపారు.